తెలుగు యువతీ యువకులకు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఎలాంటి ఖర్చు లేకుండానే తిరుమల శ్రీవారి సన్నిధిలో పెళ్లిళ్లు చేయిస్తున్నారు. ఎవరైనా ఇలా పెళ్లిచేసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?
తిరుమల ఏడుకొండలపై కొలువైన వెంకటేశ్వరస్వామి దర్శనభాగ్యమే ఈ జీవితానికి చాలనుకునే భక్తులు చాలామంది ఉంటారు. అలాంటిది ఆ స్వామివారి సన్నిధిలోనే జీవిత భాగస్వామిని పెళ్ళాడే అవకాశం వస్తే.. అదీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెద్దగా ఖర్చు లేకుండానే జరిగితే.. ఆ జంట అదృష్టవంతులే. ఇలా శ్రీవారి సన్నిధిలో పెళ్లి చేసుకోవాలని అనుకునేందుకు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? టిటిడి అందించే సేవలేమిటి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
#TTD #Tirumala #Weddings #TirupatiTemple #SrivariKalyanam #andhrapradesh #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️